My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

బీజేపీకి భారీగా డొనేష‌న్స్

భార‌తీయ జ‌న‌తా పార్టీకి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీ మొత్తం విరాళాలు అందాయి. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.6654 కోట్లు ఆ పార్టీకి విరాళంగా అందిన‌ట్లు తెలుస్తోంది. స‌భ్య‌త్వం రికార్డుల ఆధారంగా ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగిన సంవ‌త్స‌రంలో ఆ పార్టీకి గ‌త ఏడాదితో పోలిస్తే 68 శాతం విరాళాలు పెరిగిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం రిపోర్టులో తెలిసింది. డిసెంబ‌ర్ 8వ తేదీన ఆ నివేదిక‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం ఈసీ వెబ్‌సైట్‌లో ఆ […]

భార‌తీయ జ‌న‌తా పార్టీకి గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో భారీ మొత్తం విరాళాలు అందాయి. 2024-25 ఆర్థిక సంవ‌త్స‌రానికి రూ.6654 కోట్లు ఆ పార్టీకి విరాళంగా అందిన‌ట్లు తెలుస్తోంది. స‌భ్య‌త్వం రికార్డుల ఆధారంగా ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది. లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగిన సంవ‌త్స‌రంలో ఆ పార్టీకి గ‌త ఏడాదితో పోలిస్తే 68 శాతం విరాళాలు పెరిగిన‌ట్లు ఎన్నిక‌ల సంఘం రిపోర్టులో తెలిసింది. డిసెంబ‌ర్ 8వ తేదీన ఆ నివేదిక‌ను స‌మ‌ర్పించారు. ప్ర‌స్తుతం ఈసీ వెబ్‌సైట్‌లో ఆ రిపోర్టు ఉన్న‌ది. 20 వేల క‌న్నా ఎక్కువ విరాళం అందుకున్న పార్టీ వివ‌రాలు మాత్ర‌మే ఆ వెబ్‌సైట్‌లో వెల్ల‌డించారు. ఆ నివేదిక ప్ర‌కారం ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 30, 2025 వ‌ర‌కు విరాళాలు ముట్టిన‌ట్లు తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.