My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అక్టోబర్‌ 10న కానిస్టేబుల్‌

వరుణ్‌సందేశ్‌, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్‌. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్‌ పతాకంపై బలగం జగదీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ పాడిన పాటను ఇటీవల పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని, చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు అందరికి స్ఫూర్తినిస్తారని, అలాంటి కానిస్టేబుల్‌ కథతో ఈ […]

వరుణ్‌సందేశ్‌, మధులిక వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్‌. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జాగృతి మూవీ మేకర్స్‌ పతాకంపై బలగం జగదీష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌ పాడిన పాటను ఇటీవల పీపుల్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమాజ రక్షణలో పోలీసులు పోషిస్తున్న పాత్ర అనిర్వచనీయమని, చట్టాన్ని కాపాడుతూ నిజాయితీగా పనిచేసే పోలీసులు అందరికి స్ఫూర్తినిస్తారని, అలాంటి కానిస్టేబుల్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమని అన్నారు. దాదాపు 500 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, నైజాంలో ఏషియన్‌ ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌ ద్వారా విడుదలవుతున్నదని నిర్మాత బలగం జగదీష్‌ తెలిపారు. ఈ చిత్రానికి సుభాష్‌ ఆనంద్‌ సంగీతాన్నందిస్తున్నారు. అక్టోబర్‌ 10న విడుదలకానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.