My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

ఫంకీ నుంచి ఉర్రూతలూగించేలా యమ యమ్మ సాంగ్

విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ఫంకీ. అనుదీప్‌ కేవీ దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. తిరుపతిలో ఈ సినిమాలోని యమ యమ్మ అనే గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని దేవ్‌ పవార్‌ రచించారు. హుషారెత్తించే మాస్‌ బీట్‌తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. నిజమేనా నువ్వేనా, నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా.. నా చిలకమ్మా రావమ్మా, ఈ జన్మే నీదమ్మా..నువ్వే నా బాపు బొమ్మ అంటూ సాగిన […]

విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ఫంకీ. అనుదీప్‌ కేవీ దర్శకత్వం. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. తిరుపతిలో ఈ సినిమాలోని యమ యమ్మ అనే గీతాన్ని విడుదల చేశారు. భీమ్స్‌ సిసిరోలియో స్వరపరచిన ఈ గీతాన్ని దేవ్‌ పవార్‌ రచించారు. హుషారెత్తించే మాస్‌ బీట్‌తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. నిజమేనా నువ్వేనా, నా కల్లోకొచ్చి కన్నే కొట్టావా.. నా చిలకమ్మా రావమ్మా, ఈ జన్మే నీదమ్మా..నువ్వే నా బాపు బొమ్మ అంటూ సాగిన ఈ పాటలో నాయకానాయికల కెమిస్ట్రీ, నృత్యాలు హైలైట్‌గా నిలిచాయి. స్వచ్ఛమైన హాస్యానికి చిరునామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుందని మేకర్స్‌ తెలిపారు. కయాదు లోహర్‌, నరేష్‌, వీటీవీ గణేష్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాణం: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌, దర్శకత్వం: అనుదీప్‌ కేవీ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.