My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ : మంత్రి శ్రీధర్‌బాబు

గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాయదుర్గంలో అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ సంస్థ డాయిష్‌ బోర్స్‌ గ్రూప్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్‌ టెన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఏడు ఇక్కడే నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్‌ హబ్‌గా మాత్రమే కాకుండా గ్లోబల్‌ ఆవిష్కరణ పవర్‌హౌస్‌గా మార్చేలా ప్రత్యేక గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను […]

గ్లోబల్‌ కమాండ్‌ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. రాయదుర్గంలో అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ సంస్థ డాయిష్‌ బోర్స్‌ గ్రూప్‌ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్‌ టెన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ఏడు ఇక్కడే నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్‌ హబ్‌గా మాత్రమే కాకుండా గ్లోబల్‌ ఆవిష్కరణ పవర్‌హౌస్‌గా మార్చేలా ప్రత్యేక గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించబోతున్నామని వివరించారు. ఈ నూతన హబ్‌ రీసెర్చ్‌, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడులను ఆకర్షించడంమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే సంపదను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.