వెనెజువెలా దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో కు ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ వెల్లడించింది. 2025 సంవత్సరానికిగాను మచాడో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగా నూ ఈ పురస్కారం లభించింది.


