My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

మోహ‌న్‌లాల్ కొత్త‌ చిత్రం ప్రారంభం

మ‌లయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్,  సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. L366 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.  ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తిస్థాయి ఖాకీ దుస్తుల్లో నటిస్తుండటం […]

మ‌లయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్,  సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో మరో భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కేరళతో పాటు సౌత్ ఇండియా అంతటా భారీ అంచనాలు నెలకొన్నాయి. L366 అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు అధికారికంగా పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది.  ఈ చిత్రంలో మోహన్‌లాల్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన పూర్తిస్థాయి ఖాకీ దుస్తుల్లో నటిస్తుండటం సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. సీనియర్ నటి మీరా జాస్మిన్ ఇందులో కథానాయికగా నటిస్తుండగా, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రతీష్ రవి కథను అందించిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం, షాజీ కుమార్ ఛాయాగ్రహణం సమకూరుస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.