My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

వేలంలో 120 కోట్లు పలికిన  మొఘ‌ల్ కాలం నాటి పేయింటింగ్‌

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి అక్బ‌ర్ కాలం నాటి చిత్ర‌ప‌టం  వేలంలో భారీ ధ‌రకు అమ్ముడుపోయింది. సుమారు 1575-80 మ‌ధ్య కాలంలో చిత్ర‌కారుడు బ‌స్వాన్ గీసిన పేయింటింగ్ దాదాపు 120 కోట్లు ప‌లికింది. భార‌తీయ సాంస్కృతిక క‌ళ‌కు నిద‌ర్శ‌న‌మైన ఆ బొమ్మ క్రిస్టీ లండ‌న్ వేలంలో భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. కొండ‌ల మ‌ధ్య ప‌చ్చిక‌బ‌య‌ళ్ల‌పై చీతాలు సేద‌తీరుతున్న పేయింటింగ్‌ను బ‌స్వాన్ చిత్ర‌కారుడు గీశాడు. ఆ రాకీ ల్యాండ్‌స్కేప్ పేయింటింగ్ అనూహ్య‌మైన రీతిలో అధిక ధ‌ర‌కు వేలంలో వెళ్లింది. అనుకున్న‌దాని క‌న్నా […]

మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి అక్బ‌ర్ కాలం నాటి చిత్ర‌ప‌టం  వేలంలో భారీ ధ‌రకు అమ్ముడుపోయింది. సుమారు 1575-80 మ‌ధ్య కాలంలో చిత్ర‌కారుడు బ‌స్వాన్ గీసిన పేయింటింగ్ దాదాపు 120 కోట్లు ప‌లికింది. భార‌తీయ సాంస్కృతిక క‌ళ‌కు నిద‌ర్శ‌న‌మైన ఆ బొమ్మ క్రిస్టీ లండ‌న్ వేలంలో భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది. కొండ‌ల మ‌ధ్య ప‌చ్చిక‌బ‌య‌ళ్ల‌పై చీతాలు సేద‌తీరుతున్న పేయింటింగ్‌ను బ‌స్వాన్ చిత్ర‌కారుడు గీశాడు. ఆ రాకీ ల్యాండ్‌స్కేప్ పేయింటింగ్ అనూహ్య‌మైన రీతిలో అధిక ధ‌ర‌కు వేలంలో వెళ్లింది. అనుకున్న‌దాని క‌న్నా సుమారు 14 రెట్లు అధిక ధ‌ర‌కు ఆ చిత్రపటం వేలంలో అమ్ముడుపోయింది. దీన్ని క్రిస్టీ వేలం చ‌రిత్ర‌లో రికార్డుగా భావిస్తున్నారు. అక్టోబ‌ర్ 28వ తేదీన ఆ వేలం జ‌రిగింది. బ్రిట‌న్‌లో 10,245,000 పౌండ్ల‌కు ఆ పేయింటింగ్ అమ్ముడుపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.