My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

తెలంగాణలో కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. కార్పొరేష‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు 1. జీహెచ్ఎంసీ -మహిళ ( జ‌న‌ర‌ల్‌ ) 2. న‌ల్ల‌గొండ – మహిళ ( జ‌న‌ర‌ల్‌ ) 3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మ‌హిళ‌ (బీసీ) 4. జీడ‌బ్ల్యూఎంసీ – అన్ […]

తెలంగాణలో కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ శ్రీదేవి తెలిపారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు.

కార్పొరేష‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు

1. జీహెచ్ఎంసీ -మహిళ ( జ‌న‌ర‌ల్‌ )

2. న‌ల్ల‌గొండ – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )

3. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ – మ‌హిళ‌ (బీసీ)

4. జీడ‌బ్ల్యూఎంసీ – అన్ రిజ‌ర్వ్‌డ్‌

5. క‌రీంన‌గ‌ర్ -బీసీ ( జ‌న‌ర‌ల్‌ )

6. ఖ‌మ్మం – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )

7. నిజామాబాద్ – మహిళ ( జ‌న‌ర‌ల్‌ )

8. మంచిర్యాల -బీసీ ( జ‌న‌ర‌ల్‌ )

9. కొత్త‌గూడెం – ఎస్టీ ( జ‌న‌ర‌ల్‌ )

10. రామ‌గుండం – ఎస్సీ ( జ‌న‌ర‌ల్‌ ).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.