My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

నాగచైతన్య వృషకర్మ.. గ్లింప్స్‌ రిలీజ్ ఎప్పుడంటే?

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం వృషకర్మ. కార్తీక్‌ దండు దర్శకత్వం. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోండగా, లాపతా లేడీస్‌’ ఫేం స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. ఓ గుహలో చైతూ నడుముకు బెల్ట్‌, చేతిలో ఆయుధాన్ని పట్టుకుని కనిపించడం చూడొచ్చు. […]

అక్కినేని నాగచైతన్య నటిస్తోన్న చిత్రం వృషకర్మ. కార్తీక్‌ దండు దర్శకత్వం. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోండగా, లాపతా లేడీస్‌’ ఫేం స్పర్శ్‌ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌ను మార్చి 5న విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ లాంచ్ చేశారు. ఓ గుహలో చైతూ నడుముకు బెల్ట్‌, చేతిలో ఆయుధాన్ని పట్టుకుని కనిపించడం చూడొచ్చు. గ్లింప్స్‌తో వృషకర్మ ప్రపంచాన్ని చూపించబోతున్నాం. సూపర్ ఎక్జయిట్‌ చేసే అవుట్‌పుట్‌ మీ కోసం రెడీ చేసిందంటూ మేకర్స్ షేర్ చేసిన లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్‌ సుకుమార్‌ బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్‌ బి.లోక్‌నాథ్ మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.