My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

రాహుల్ గాంధీ కేసు.. స్టే పొడిగించిన సుప్రీంకోర్టు

భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2022 భార‌త్ జోడో యాత్ర‌లో ఆర్మీపై రాహుల్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసులో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్‌, స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌తో కూడిన […]

భార‌తీయ సైన్యంపై రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్య‌ల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2022 భార‌త్ జోడో యాత్ర‌లో ఆర్మీపై రాహుల్ అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఆ కేసులో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌ను నిలిపివేయాల‌ని డిసెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్‌, స‌తీశ్ చంద్ర శ‌ర్మ‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును ఇవాళ విచారించింది. ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను కొట్టివేయాల‌ని కోరుతూ మే 29వ తేదీన అల‌హాబాద్ హైకోర్టును రాహుల్ ఆశ్ర‌యించారు. అయితే ఆ స‌వాల్‌ను హైకోర్టు తిర‌స్క‌రించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్ర‌యించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.