My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది  ఫస్ట్‌ సింగిల్‌ వచ్చేసింది

 టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు రామ్‌చరణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా,  వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టినుంచే ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌యూనిట్. ఇందులో భాగంగా ఫ‌స్ట్ సింగిల్ చికిరి చికిరి  పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాట ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. […]

 టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు రామ్‌చరణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా,  వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టినుంచే ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌యూనిట్. ఇందులో భాగంగా ఫ‌స్ట్ సింగిల్ చికిరి చికిరి  పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ పాట ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.