My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

అట్టహాసంగా రామరాజు మంతెన కుమార్తె వెడ్డింగ్‌

ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా రంగంలో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన , సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు  వివాహ వేడుకలు అట్టహాసంగా జ‌రిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా ఈ వేడుకలు నిలుస్తున్నాయి.  ఉదయ్‌పూర్‌ లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సంద‌డి చేశారు. బాలీవుడ్‌ స్టార్స్‌ జాన్వీ కపూర్‌, మాధురీ […]

ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఫార్మా రంగంలో అతిపెద్ద దిగ్గజంగా ఎదిగిన రామరాజు మంతెన కుమార్తె నేత్ర మంతెన , సూపర్ ఆర్డర్ సహ వ్యవస్థాపకుడు వంశీ గదిరాజు  వివాహ వేడుకలు అట్టహాసంగా జ‌రిగాయి. అంబానీ కుటుంబ వివాహాల తర్వాత భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్‌గా ఈ వేడుకలు నిలుస్తున్నాయి.  ఉదయ్‌పూర్‌ లో నవంబర్ 21 నుంచి 23 వరకు జరిగిన ఈ ఉత్సవాల్లో బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు సంద‌డి చేశారు. బాలీవుడ్‌ స్టార్స్‌ జాన్వీ కపూర్‌, మాధురీ దీక్షిత్‌, నోరా ఫతేహీ, దియా మీర్జా, రణ్‌వీర్‌ సింగ్‌, హాలీవుడ్‌ స్టార్‌ జెన్నీఫర్‌ వంటి ప్రముఖులు ఆడిపాడారు. ఈ రాయల్‌ వెడ్డింగ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వెడ్డింగ్‌కి దాదాపు రూ.100 కోట్లు ఖర్చైనట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.