My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

ప్రేమంటే మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమంటే. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడు. థ్రిల్‌-యు ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వి నారంగ్‌ నిర్మిస్తున్నారు. సుమ కనకాల కీలక పాత్రధారి. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి దోచావే నన్నే అనే పాటను హీరో నాని విడుదల చేశారు. లియోన్‌జేమ్స్‌ స్వరపరచిన ఈ పాటను శ్రీమణి రచించారు. మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాట ప్రేమలోని హృద్యమైన భావాలను ఆవిష్కరిస్తూ సాగింది. […]

ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమంటే. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడు. థ్రిల్‌-యు ప్రాప్తిరస్తు ఉపశీర్షిక. రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు, జాన్వి నారంగ్‌ నిర్మిస్తున్నారు. సుమ కనకాల కీలక పాత్రధారి. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి దోచావే నన్నే అనే పాటను హీరో నాని విడుదల చేశారు. లియోన్‌జేమ్స్‌ స్వరపరచిన ఈ పాటను శ్రీమణి రచించారు. మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాట ప్రేమలోని హృద్యమైన భావాలను ఆవిష్కరిస్తూ సాగింది. ప్రియదర్శి, ఆనంది జోడీ ఆకట్టుకునేలా ఉంది. సంగీతభరిత ప్రేమకథా చిత్రమిదని, ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: లియోన్‌ జేమ్స్‌, రచన-దర్శకత్వం: నవనీత్‌ శ్రీరామ్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.