My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

డిసెంబర్‌ 1 నుంచి  సావిత్రి మహౌత్సవ్‌

మహానటీ సావిత్రి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్‌ రవీంద్రభారతి లో డిసెంబర్‌ 1 నుంచి 6 వరకు సావిత్రి మహౌత్సవ్‌ పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ  సంగమం ఫౌండేషన్‌ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్‌ 1 నుంచి 5 వరకు సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్‌ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో మహానటి చిత్ర దర్శక, నిర్మాతలైన నాగ్‌ అశ్విన్‌, ప్రియాంకాదత్‌, స్వప్నాదత్‌ , […]

మహానటీ సావిత్రి 90వ జయంతి వేడుకలను హైదరాబాద్‌ రవీంద్రభారతి లో డిసెంబర్‌ 1 నుంచి 6 వరకు సావిత్రి మహౌత్సవ్‌ పేరిట నిర్వహిస్తున్నాము. ప్రముఖ కళా సంస్థ  సంగమం ఫౌండేషన్‌ తో కలిసి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో డిసెంబర్‌ 1 నుంచి 5 వరకు సావిత్రి సినిమాల ప్రదర్శన, పాటల పోటీలు ఉంటాయి. డిసెంబర్‌ 6న జరిగే సావిత్రి 90 వ జయంతి సభలో మహానటి చిత్ర దర్శక, నిర్మాతలైన నాగ్‌ అశ్విన్‌, ప్రియాంకాదత్‌, స్వప్నాదత్‌ , సావిత్రి క్లాసిక్స్‌ పుస్తక రచయిత సంజరు కిషోర్‌, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్య లను ప్రత్యేకంగా సత్కరిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్‌ అధ్యక్షతన జరిగే ఈ సభకి భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, చలన చిత్ర ప్రముఖులు ఆత్మీయ అతిథులుగా విచ్చేయనున్నారు అని సావిత్రి కూతురు విజయచాముండేశ్వరి చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.