My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

స్మృతి మంధాన పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. వరుడు ఎవరంటే?

భారత మహిళా జట్టులోని స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్‌ తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ అయినట్లు తాజా సమాచారం. నవంబర్‌ 20వ తేదీన స్మృతి-పలాశ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. […]

భారత మహిళా జట్టులోని స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సింగర్ పలాశ్ ముచ్చల్‌ తో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్‌ అయినట్లు తాజా సమాచారం. నవంబర్‌ 20వ తేదీన స్మృతి-పలాశ్‌ వివాహం అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా అందినట్లు తెలుస్తోంది. క్రికెట్‌, మ్యూజిక్ ఇండ‌స్ట్రీ, రాజకీయ ప్రముఖులను ఆ మ్యారేజ్‌కు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై క్లారిటీ లేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.