My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

సుధీర్ బాబు జటాధర…కొత్త‌ ట్రైలర్ వచ్చేసింది

 న‌టుడు సుధీర్‌ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం జటాధర. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వ‌హిస్తుండ‌గా,  వెంకట్ కళ్యాణ్ కథనందిస్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతుంది. న‌వంబ‌ర్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుద‌లకు సంబంధించిన అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో […]

 న‌టుడు సుధీర్‌ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం జటాధర. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ సంయుక్తంగా దర్శకత్వం వ‌హిస్తుండ‌గా,  వెంకట్ కళ్యాణ్ కథనందిస్తున్నాడు. తెలుగు, హిందీ బైలింగ్యువల్‌ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతుంది. న‌వంబ‌ర్ 07న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం విడుద‌లకు సంబంధించిన అన్ని ప‌నుల‌ను పూర్తి చేసుకుంటుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌ల‌ను విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా కొత్త‌గా రిలీజ్ ట్రైల‌ర్‌ను వ‌దిలింది. మైథాలాజిక‌ల్, సూప‌ర్ న్యాచుర‌ల్ థ్రిల్ల‌ర్‌గా రాబోతున్న ఈ ట్రైల‌ర్ ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. రైన్ అంజలి, శిల్పా శిరోడ్కర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా.. జీ స్టూడియో సమర్పణలో ఉమేశ్‌ కె.ఆర్‌.భన్సాల్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.