My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

తొలి భారతీయ సూపర్‌ షీ సినిమా… కిల్లర్‌

జ్యోతి పూర్వాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ కిల్లర్‌. దర్శకుడు పూర్వాజ్‌.  ఈ చిత్రంలో విశాల్‌ రాజ్‌, దశరథ, చందూ, గౌతమ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్‌ పూర్వజ్‌ సమర్పణలో ఏయు అండ్‌ ఐ, మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ సంస్థతో కలిసి థింక్‌ సినిమా బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్‌ ప్రజయ్ కామత్‌, ఎ.పద్మనాభరెడ్డి కొలాబ్రేషన్‌లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది. ఈ మూవీ అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా పోస్ట్‌ […]

జ్యోతి పూర్వాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ కిల్లర్‌. దర్శకుడు పూర్వాజ్‌.  ఈ చిత్రంలో విశాల్‌ రాజ్‌, దశరథ, చందూ, గౌతమ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉర్వీష్‌ పూర్వజ్‌ సమర్పణలో ఏయు అండ్‌ ఐ, మెర్జ్‌ ఎక్స్‌ ఆర్‌ సంస్థతో కలిసి థింక్‌ సినిమా బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్వాజ్‌ ప్రజయ్ కామత్‌, ఎ.పద్మనాభరెడ్డి కొలాబ్రేషన్‌లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

ఈ మూవీ అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తుది దశకు చేరుకుంటున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఇండియా ఫస్ట్‌ సూపర్‌ షీ మూవీగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మైథాలజీ, సైన్స్‌ ఫిక్షన్‌, సూపర్‌ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ అనౌన్స్‌ చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – జగదీశ్‌ బొమ్మిశెట్టి, మ్యూజిక్‌ – ఆశీర్వాద్‌, సుమన్‌ జీవ, వీఎఫ్‌ఎక్స్‌, వర్చువల్‌ ప్రొడక్షన్‌ – మెర్జ్‌ ఎక్స్‌ఆర్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ – దశరథ, సమర్పణ -ఉర్వీష్‌ పూర్వజ్‌, నిర్మాతలు – పూర్వాజ్‌, ప్రజయ్ కామత్‌, ఎ. పద్మనాభరెడ్డి, రచన దర్శకత్వం – పూర్వాజ్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.