My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

వెంకటేశ్, కల్యాణ్‌రామ్‌తో అనిల్ రావిపూడి మల్టీస్టారర్ షురూ

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. రాఘవేంద్ర రావు, దిల్ రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తొలి షాట్ చిత్రీకరణ జరగ్గా, ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు చేయాలని కోరుకుంటూ అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్ రాజు స్క్రిప్ట్ అందించి టీమ్‌కు […]

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తెరకెక్కబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. రాఘవేంద్ర రావు, దిల్ రాజు, సురేశ్ బాబు, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తొలి షాట్ చిత్రీకరణ జరగ్గా, ఈ సినిమా రూ.200 కోట్లు వసూళ్లు చేయాలని కోరుకుంటూ అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. దిల్ రాజు స్క్రిప్ట్ అందించి టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా కీర్తి సురేశ్, కల్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాకు జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అదిస్తున్నారు. 2027 సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా షూటింగ్ జరుగనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.