My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోంది: రామచందర్ రావు

హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. 9 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను బిజెపి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జివొ నెంబరు 27న విత్ డ్రా చేసేలా చూడాలని గవర్నర్ ను కోరామని తెలియజేశారు. హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, […]

హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. 9 వేల ఎకరాలను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను బిజెపి బృందం కలిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జివొ నెంబరు 27న విత్ డ్రా చేసేలా చూడాలని గవర్నర్ ను కోరామని తెలియజేశారు. హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అప్పటి, ఇప్పటి ధరలు పోల్చి చూస్తే అక్రమాలు తెలుస్తున్నాయని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కోకా పేటలో ఇటీవల ఎకరం ఎంత పలికిందో మనం చూశామని, జిఎహెచ్ఎంసి విస్తరణలోనూ అనేక కుట్రలు ఉన్నాయని మండిపడ్డారు. ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.