My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

గుర్రం పాపిరెడ్డి  ట్రైల‌ర్ రిలీజ్

యంగ్ హీరో నరేష్ అగస్త్య, అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గుర్రం పాపిరెడ్డి.  ముర‌ళిమ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం. వేణు స‌ద్ది, అమ‌ర్ బురా, జ‌య‌కాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ట్రైల‌ర్ చూస్తుంటే ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, మరియు హాస్యాన్ని […]

యంగ్ హీరో నరేష్ అగస్త్య, అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న డార్క్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గుర్రం పాపిరెడ్డి.  ముర‌ళిమ‌నోహ‌ర్ ద‌ర్శ‌క‌త్వం. వేణు స‌ద్ది, అమ‌ర్ బురా, జ‌య‌కాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ట్రైల‌ర్ చూస్తుంటే ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవిలోకి వెళ్లిన నలుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు, మరియు హాస్యాన్ని మిళితం చేసి ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్‌లో లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో కనిపించడం, అలాగే తమిళ నటుడు యోగి బాబు కూడా కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రం డిసెంబర్ 19, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.