My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

రష్యా అడ్డుకున్నా.. స్వాధీనం చేసుకున్న అమెరికా

వెనెజువెలా దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశానికి చెందిన చమురు నౌకపై కన్నేసింది. రెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, రష్యా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అమెరికా, ఆ నౌకను సీజ్ చేసిందని సమాచారం. అట్లాంటిక్ సముద్రంలో, బెల్లా-1 అనే ఒక చమురు నౌక ప్రయాణిస్తోంది. వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా ఆ నౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడికి ప్రత్యేక నౌకను పంపింది. కానీ, […]

వెనెజువెలా దేశాన్ని స్వాధీనం చేసుకున్న అమెరికా ఇప్పుడు ఆ దేశానికి చెందిన చమురు నౌకపై కన్నేసింది. రెండు వారాలుగా వెనెజువెలాకు చెందిన చమురునౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, రష్యా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అమెరికా, ఆ నౌకను సీజ్ చేసిందని సమాచారం. అట్లాంటిక్ సముద్రంలో, బెల్లా-1 అనే ఒక చమురు నౌక ప్రయాణిస్తోంది. వెనెజువెలా చమురు ఎగుమతులపై ఆంక్షలు విధించిన అమెరికా ఆ నౌకను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించింది. అక్కడికి ప్రత్యేక నౌకను పంపింది. కానీ, సముద్ర జలాల్లో ఆటుపోట్ల కారణంగా స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. ఇదే క్రమంలో రష్యా ఆ నౌకకు మద్దతుగా సబ్ మెరైన్, యుద్ధ నౌకను మోహరించింది. అయినప్పటికీ అమెరికా ఆ నౌకను ఐస్ లాండ్ తీరంలో స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.