తెలంగాణలో కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనున్నారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తెలిపారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు.
కార్పొరేషన్లకు రిజర్వేషన్లు
1. జీహెచ్ఎంసీ -మహిళ ( జనరల్ )
2. నల్లగొండ – మహిళ ( జనరల్ )
3. మహబూబ్నగర్ – మహిళ (బీసీ)
4. జీడబ్ల్యూఎంసీ – అన్ రిజర్వ్డ్
5. కరీంనగర్ -బీసీ ( జనరల్ )
6. ఖమ్మం – మహిళ ( జనరల్ )
7. నిజామాబాద్ – మహిళ ( జనరల్ )
8. మంచిర్యాల -బీసీ ( జనరల్ )
9. కొత్తగూడెం – ఎస్టీ ( జనరల్ )
10. రామగుండం – ఎస్సీ ( జనరల్ ).


