My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణలో  మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియమించారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలాబాద్ : సుదర్శన్ రెడ్డి,  మల్కాజ్ గిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేవెళ్ల : శ్రీధర్ బాబు కరీంనగర్ :తుమ్మల నాగేశ్వర్ రావు ఖమ్మం: కొండా సురేఖ మహబూబాబాద్ : పొన్నం ప్రభాకర్ మహబూబ్ నగర్ : దామోదర రాజనర్సింహా మెదక్ : వివేక్ వెంకటస్వామి జహిరాబాద్ : అజారుద్దీన్ నాగర్ కర్నూలు: వాకిటి శ్రీహరి నల్గొండ: అడ్లూరి […]

తెలంగాణలో  మున్సిపల్‌ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నియమించారు. పార్లమెంట్‌ నియోజకవర్గాలవారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

ఆదిలాబాద్ : సుదర్శన్ రెడ్డి, 

మల్కాజ్ గిరి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

చేవెళ్ల : శ్రీధర్ బాబు

కరీంనగర్ :తుమ్మల నాగేశ్వర్ రావు

ఖమ్మం: కొండా సురేఖ

మహబూబాబాద్ : పొన్నం ప్రభాకర్

మహబూబ్ నగర్ : దామోదర రాజనర్సింహా

మెదక్ : వివేక్ వెంకటస్వామి

జహిరాబాద్ : అజారుద్దీన్

నాగర్ కర్నూలు: వాకిటి శ్రీహరి

నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్

భువనగిరి: సీతక్క

 నిజామాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి

వరంగల్ : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.