రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి,...
బీసీలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కా్జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు...
తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన దీక్షపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సంచలన...
ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఆధారిత వంటకాలపై ప్రసిద్ధి చెందిన టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన టాప్ 50 బెస్ట్ రైస్...
2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-2పై ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం...
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ కార్యాలయంలో నవీన్ యాదవ్‌తో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం...
అయ్యప్ప మాల సహా ఇతర ఆధ్యాత్మిక దీక్షలపై తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన దీక్షల్లో ఉన్న...
పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్...
జీహెచ్‌ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీల ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి...
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని మీడియాతో...