My Telugu NRI

Mobile Scrollable Menu

రాష్ట్రవాప్తంగా నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు

బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ పిబ్రవరి...

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్‌ ప్రస్తుతం ఫామ్‌హౌజ్‌లో ఉండటంతో సిట్‌ అధికారులు...

హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ విద్యార్థులను కలిసిన సీఎం రేవంత్‌ రెడ్డి

అమెరికాలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. విద్యార్థుల ఆహ్వానం మేరకు హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు వెళ్లి అక్కడి విద్యార్థులతో...

రాజకీయ ఒత్తిళ్లతో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు : రాధారపు సతీష్ కుమార్

ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్...

అత్యంత వైభవంగా మేడారం మహా జాతర .. పూర్తయిన తొలి ఘట్టం

తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర మొదలైంది.కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ గద్దెను చేరడంతో మేడారం మహాజాతరలో తొలి...

సమ్మక్క-సారలమ్మ జాతరను సందర్శించిన కేంద్ర మంత్రులు

గిరిజనుల మహా కుంభమేళా పండుగ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను కేంద్ర మంత్రులు సందర్శించారు. కేంద్ర గిరిజన వ్యవహారాల...

సిట్ విచారణకు కెసిఆర్‌ సహకరించాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో యాక్టింగ్ తప్పితే.. యాక్షన్ లేదు : రామచందర్ రావు

కాంగ్రెస్, బిఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్...

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : రాధారపు సతీష్ కుమార్

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నారై...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అన్ని జిల్లాల...

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.