My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

అరుదైన పక్షికి .. 50 మంది బాడీగార్డులు!

బట్టమేక పిట్ట అనేది అరుదైన పక్షి. దీని సంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతుంది. దీనినే గోదావన్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. గుజరాత్‌లో పదేండ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 26న ఈ పక్షి పిల్ల జన్మించింది. అంతరించిపోయే జాతిలో ఉన్న దీనిని రక్షించడం అటవీ శాఖకు పెద్ద పరీక్షగా మారింది. దీంతో ఆ శాఖ దీని రక్షణ కోసం 50 మంది గార్డులను ఏర్పాటు చేసింది. దాంతో వారు మూడు షిఫ్టుల్లో దానిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. […]

బట్టమేక పిట్ట అనేది అరుదైన పక్షి. దీని సంతతి చాలా అరుదుగా వృద్ధి చెందుతుంది. దీనినే గోదావన్‌గా కూడా వ్యవహరిస్తుంటారు. గుజరాత్‌లో పదేండ్ల తర్వాత ఈ ఏడాది మార్చి 26న ఈ పక్షి పిల్ల జన్మించింది. అంతరించిపోయే జాతిలో ఉన్న దీనిని రక్షించడం అటవీ శాఖకు పెద్ద పరీక్షగా మారింది. దీంతో ఆ శాఖ దీని రక్షణ కోసం 50 మంది గార్డులను ఏర్పాటు చేసింది. దాంతో వారు మూడు షిఫ్టుల్లో దానిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బైనాక్యులర్స్‌, స్కోప్‌లతో పాటు హైటెక్‌ సర్వేలెన్స్‌లను ఉపయోగించి కాపలా కాస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతాన్ని మనుషుల ప్రవేశాన్ని కూడా నిషేధించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.