My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

భారత్‌పై అమెరికా మరో బాంబ్‌

వెట్టి చాకిరి నిషేధాన్ని అమలు చేయడంలో విఫలమైనందుకు భారత్‌తో సహా 60 దేశాలపై చర్యలు తీసుకోవాలని యుఎస్ ట్రేడ్ ప్రతినిధి అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదించారు. యూఎస్‌టీఆర్‌ జెమీసన్‌ గ్రీర్‌ ప్రకారం, ఈ విషయంలో తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా విఫలమయ్యాయి. వెట్టి చాకిరి కారణంగా అమెరికా కార్మికులు అంతర్జాతీయ లేబర్‌ మార్కెట్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌పై 12.5 శాతం అదనపు సుంకం విధించాలని ప్రతిపాదించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.