రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు కొనసాగిస్తున్న భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకానికి మరో 25 శాతం జోడించడంతో, మొత్తం 50 శాతం భారంగా మారింది. దీని ప్రభావం మన దేశం నుంచి జరిగే 48 బిలియన్ డాలర్ల ఎగుమతులపై పడనుంది. ఈ సుంకాల అమలుకు సంబంధించి అమెరికా హోంలాండ్ భద్రతా విభాగం సోమవారం ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది.
అమెరికా అదనపు సుంకాలు – భారత ఎగుమతులపై ప్రభావం
బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల వరకు ఓడల్లో లోడ్ చేసిన ఉత్పత్తులు లేదా రవాణాలో ఉన్న సరుకులపై అదనపు సుంకాలు వర్తించవు. వీటిని సెప్టెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటల వరకు వినియోగించినట్లుగా లేదా గోదాముల నుంచి బయటకు వచ్చినట్లుగా పరిగణిస్తారు. ఈ ఉత్పత్తులకు ప్రత్యేక కోడ్‌లు కేటాయించనున్నారు.
ప్రస్తుతం అమెరికా భారత్, బ్రెజిల్‌లపై అత్యధికంగా 50% వరకు సుంకాలు అమలు చేస్తోంది. వాణిజ్యశాఖ లెక్కల ప్రకారం ఈ అదనపు సుంకాల వల్ల 48.2 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై ప్రభావం పడనుంది. భారత ఎగుమతులపై భారం పెరగడం వలన, అమెరికా మార్కెట్లో మనతో పోటీపడే ఇతర దేశాలకు లాభం కలగనుంది.
David Martin

రొయ్యల పరిశ్రమకు తీవ్ర దెబ్బ
2021-22 నుంచి అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో రెండు దేశాల మధ్య 131.8 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. ఇందులో 86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 45.3 బిలియన్ డాలర్ల దిగుమతులు ఉన్నాయి.
50% సుంకాల ప్రభావం జౌళి, జెమ్స్, ఆభరణాలు, రొయ్యల పరిశ్రమలపై తీవ్రంగా పడనుంది. ఈ రంగాల్లో కార్మికుల ఉపాధి దెబ్బతినే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాకు జరిగే భారత ఎగుమతుల్లో 66% (60.2 బిలియన్ డాలర్లు) కీలక రంగాలైన దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్‌లలోనే ఉన్నాయి. అదనంగా, ఆటోమొబైల్ ఎగుమతుల (3.4 బిలియన్ డాలర్లు)పై 25% సుంకం విధించనున్నారు.

ప్రస్తుతం 30.2% ఎగుమతులపై ఎటువంటి సుంకాలు లేవు. భారత్ నుంచి అమెరికాకు 2.4 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలు వెళ్తున్నాయి. దీని వలన విశాఖపట్నం కేంద్రంగా ఉన్న రొయ్యల పరిశ్రమ దెబ్బతిననుంది. అలాగే వజ్రాలు, ఆభరణాల ఎగుమతులు (10 బిలియన్ డాలర్లు) సూరత్, ముంబై పరిశ్రమలపై ఒత్తిడి తెస్తాయి. జౌళి, దుస్తుల ఎగుమతుల విలువ 10.8 బిలియన్ డాలర్లు ఉండగా, ఇవి ప్రధానంగా తిరుపూర్, ఢిల్లీ (ఎన్‌సీఆర్), బెంగళూరులలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉపాధి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.