My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema

రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించే సినిమా

నరసింహ నంది దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. సదన్‌హాసన్‌, విక్రమ్‌జిత్‌, నరేష్‌రాజు, వినయ్‌బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ  చిత్రం  టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు  మాట్లాడుతూ ఈ సినిమాలోని ప్రతీ పాత్ర పురాణాల తాలూకు పాత్రలను, వ్యక్తిత్వాలను గుర్తుకు తెస్తుందని, చక్కటి సామాజిక సందేశంతో ఈ సినిమా తీశామని తెలిపారు. రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా మిగిలిపోతుందని నిర్మాతలు దైవ నరేష్‌గౌడ్‌, పరిగి స్రవంతి మల్లిక్‌ అన్నారు. […]

నరసింహ నంది దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. సదన్‌హాసన్‌, విక్రమ్‌జిత్‌, నరేష్‌రాజు, వినయ్‌బాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ  చిత్రం  టీజర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు  మాట్లాడుతూ ఈ సినిమాలోని ప్రతీ పాత్ర పురాణాల తాలూకు పాత్రలను, వ్యక్తిత్వాలను గుర్తుకు తెస్తుందని, చక్కటి సామాజిక సందేశంతో ఈ సినిమా తీశామని తెలిపారు. రాజకీయ నాయకుల వెన్నులో వణుకు పుట్టించే సినిమాగా మిగిలిపోతుందని నిర్మాతలు దైవ నరేష్‌గౌడ్‌, పరిగి స్రవంతి మల్లిక్‌ అన్నారు. ఈ సినిమా ద్వారా స్త్రీశక్తి గొప్పదనాన్ని తెలుసుకోవచ్చని నాయకానాయికలు పేర్కొన్నారు. శ్రీలు, అదితి మైకేల్‌, మోహనసిద్ధి, పృథ్వీరాజ్‌ తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, దర్శకుడు: నరసింహ నంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.