My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

సీపీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

సిటీలో శాంతి భద్రత కాపాడటమే మా మొదటి కర్తవ్యం అని కొత్త సీపీ వీసీ సజ్జనార్​ అన్నారు. హైదరాబాద్​ సిటీ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సజ్జనార్ మీడియాతో  మాట్లాడారు.  డ్రగ్స్​ కంట్రోల్ చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్​ మత్తు వదిలిస్తామన్నారు. సైబర్​ కేటుగాళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు,  ప్రజలు సైబర్​ మోసాగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్​ క్రైం కట్టడికి మరిన్న చర్యలు చేపట్టనున్నట్లు […]

సిటీలో శాంతి భద్రత కాపాడటమే మా మొదటి కర్తవ్యం అని కొత్త సీపీ వీసీ సజ్జనార్​ అన్నారు. హైదరాబాద్​ సిటీ సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సజ్జనార్ మీడియాతో  మాట్లాడారు.  డ్రగ్స్​ కంట్రోల్ చేసేందుకు మరిన్ని కఠిన చర్యలు చేపడతామన్నారు. డ్రగ్స్​ మత్తు వదిలిస్తామన్నారు. సైబర్​ కేటుగాళ్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బులు ఊరికే ఎవ్వరూ ఇవ్వరు,  ప్రజలు సైబర్​ మోసాగాళ్లు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. సైబర్​ క్రైం కట్టడికి మరిన్న చర్యలు చేపట్టనున్నట్లు  చెప్పారు. ఆన్​ లైన్​ బెట్టింగ్, ఫేక్​ యాప్​ పై నిఘా పెంచుతామన్నారు. సిటీలో మహిళ భద్రతకు ఎక్కువ ప్రియార్టీ ఇస్తామన్నారు.  డ్యూటీలో పోలీసులు మరింత అలెర్ట్​ గా ఉండాలని  ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.