My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారు.. నాకు వస్తుందో రాదో

ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్‌ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తహతహలాడిపోతున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి  విజేతను నోబెల్‌ కమిటి ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు టెన్షన్‌ పట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు వస్తుందో? రాదో? అన్న భయంతో నిద్రకూడా పట్టనట్లు కనిపిస్తోంది.తాను భారత్‌-పాక్‌తోపాటూ మొత్తం ఎనిమిది యుద్ధాలు ఆపానని అందుకు గానూ తనకు నోబెల్‌ బహుమతి రావాలని కోరుకుంటున్నారు. తనను తాను పీస్‌ ప్రెసిడెంట్‌ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నోబెల్‌ శాంతి […]

ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్‌ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తహతహలాడిపోతున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి  విజేతను నోబెల్‌ కమిటి ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు టెన్షన్‌ పట్టుకుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తనకు వస్తుందో? రాదో? అన్న భయంతో నిద్రకూడా పట్టనట్లు కనిపిస్తోంది.తాను భారత్‌-పాక్‌తోపాటూ మొత్తం ఎనిమిది యుద్ధాలు ఆపానని అందుకు గానూ తనకు నోబెల్‌ బహుమతి రావాలని కోరుకుంటున్నారు. తనను తాను పీస్‌ ప్రెసిడెంట్‌ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నోబెల్‌ శాంతి ప్రకటన నేపథ్యంలో తాజాగా ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పై తన అక్కసు వెళ్లగక్కారు. ఒబామా ఏమీ చేయకపోయినా తనకు నోబెల్‌ శాంతి ఇచ్చారని, ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.