My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అఖండ -2 తాండవం సాంగ్ ప్రోమో రిలీజ్

నంద‌మూరి బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను, మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ కాంబినేషన్‌లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం అఖండ‌. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. అఖండ 2: తాండవం  అంటూ ఈ సినిమా రాబోతుండ‌గా, ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మూవీ నుంచి ప్ర‌మోష‌న్స్ షురూ చేసింది చిత్ర‌యూనిట్. తాజాగా ఈ మూవీ నుంచి తాండవం సాంగ్ ప్రోమోను విడుద‌ల చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.