My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

టూరిస్ట్‌ వీసాలు పునఃప్రారంభం  : చైనా

భారత్‌-చైనా సంబంధాలు క్రమంగా గాడిలో పడుతున్నట్లు కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఎంబసీలు, కాన్సులేట్లలో చైనా జాతీయులకు టూరిస్ట్‌ వీసా సేవలను పునఃప్రారంభించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత్‌ ఈ వీసాల జారీ ప్రక్రియను జూలైలో ప్రారంభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.