My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

శ్వేత సౌధంలో ఘనంగా థ్యాంక్స్‌ గివింగ్‌ డే

అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ‌ క్షమాభిక్ష పెట్టారు. వాడిల్, గోబుల్  అనే రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు.  ఈ కార్యక్రమానికి ముందు ది నేషనల్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ టర్కీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వాడిల్ , గోబుల్  అనే రెండు టర్కీ కోళ్లు ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది. అయితే వాడిల్ […]

అమెరికా అధ్యక్ష భవనం శ్వేత సౌధంలో థ్యాంక్స్‌ గివింగ్‌ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు  అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ‌ క్షమాభిక్ష పెట్టారు. వాడిల్, గోబుల్  అనే రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు.  ఈ కార్యక్రమానికి ముందు ది నేషనల్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ టర్కీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి వాడిల్ , గోబుల్  అనే రెండు టర్కీ కోళ్లు ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది. అయితే వాడిల్ మాత్రమే ఈ కార్యమక్రమంలో ప్రత్యక్షమైంది. అయినప్పటికీ ఈ రెండు కోళ్లకూ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించారు. శ్వేతసౌధంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్‌ తన సతీమణి మెలానియాతో కలిసి హాజరయ్యారు.  ఈ వేడుకలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ దంపతులు, ఇతర అధికారులు హాజరయ్యారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.