My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అఖండ 2 తాండవం గ్రాండ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ,  డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో   రూపొందించిన చిత్రం అఖండ 2 తాండవం. మేకర్స్ తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి  ఖైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించబోతున్నారు.సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుండగా, ఫ్యాన్స్ భారీగా హాజరు కానున్నారని అంచనా. బాలకృష్ణ ఉ బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ ఈవెంట్‌లో పెద్ద సర్ప్రైజ్‌లు ఉంటాయని టాక్. కొత్త ట్రైలర్ […]

నందమూరి బాలకృష్ణ,  డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో   రూపొందించిన చిత్రం అఖండ 2 తాండవం. మేకర్స్ తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న, హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి  ఖైతలాపూర్ గ్రౌండ్స్లో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించబోతున్నారు.సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుండగా, ఫ్యాన్స్ భారీగా హాజరు కానున్నారని అంచనా. బాలకృష్ణ ఉ బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ ఈవెంట్‌లో పెద్ద సర్ప్రైజ్‌లు ఉంటాయని టాక్. కొత్త ట్రైలర్ లేదంటే కొత్త యాక్షన్ షూట్ ఫుటేజ్ , అవి లేక‌పోతే ప్రత్యేక అనౌన్స్‌మెంట్ ఏదో ఒక‌టి ఉంటుంద‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు . సినిమా పాన్ ఇండియా లెవెల్లో డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.