My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

లాక్‌డౌన్ ట్రైలర్ విడుదల

 అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ లాక్‌డౌన్. ఈ సినిమాకు ఏ. ఆర్. జీవా దర్శకత్వం వ‌హించ‌గా,  లైకా ప్రోడ‌క్ష‌న్ నిర్మిస్తుంది. ఇప్ప‌టికే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం తాజాగా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతుంది. తాజాగా ఈ సినిమాను డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతు న్నారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే క‌రోనా మహామ్మారి వ‌ల‌న ఇండియాలో […]

 అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ సర్వైవల్ థ్రిల్లర్ లాక్‌డౌన్. ఈ సినిమాకు ఏ. ఆర్. జీవా దర్శకత్వం వ‌హించ‌గా,  లైకా ప్రోడ‌క్ష‌న్ నిర్మిస్తుంది. ఇప్ప‌టికే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం లో ప్ర‌శంస‌లు అందుకున్న ఈ చిత్రం తాజాగా థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతుంది. తాజాగా ఈ సినిమాను డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతు న్నారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే క‌రోనా మహామ్మారి వ‌ల‌న ఇండియాలో లాక్‌డౌన్ ప‌డిన‌ అనంత‌రం జ‌రిగిన ప‌రిస్థితులు ఏంటి అనేది ఈ సినిమా క‌థ అని తెలుస్తుంది. అనుపమ పరమేశ్వరన్ ఇందులో అనిత అనే పాత్రను పోషిస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.