My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

గ్రాండ్ గా  అఖండ రాక్స్ వెహికల్ లాంచ్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ 2 పై అంచనాలను భారీగా పెంచుతూ,  సినిమాలోని హీరో ఉపయోగించే ప్రత్యేక వాహనం అఖండ రాక్స్  లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన వాహనాన్ని XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా,  X Studios దానికి అద్భుతమైన సినిమాటిక్ రూపాన్ని ఇచ్చింది. ఈ వాహనం పవర్, నందమూరి వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా రూపుదిద్దుకుంది. బాలకృష్ణ గారి శక్తివంతమైన […]

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ అఖండ 2 పై అంచనాలను భారీగా పెంచుతూ,  సినిమాలోని హీరో ఉపయోగించే ప్రత్యేక వాహనం అఖండ రాక్స్  లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ అద్భుతమైన వాహనాన్ని XDrive అత్యాధునిక ఇంజినీరింగ్‌తో నిర్మించగా,  X Studios దానికి అద్భుతమైన సినిమాటిక్ రూపాన్ని ఇచ్చింది. ఈ వాహనం పవర్, నందమూరి వారసత్వం, మాస్ ఎనర్జీకి నిదర్శనంగా నిలిచేలా రూపుదిద్దుకుంది. బాలకృష్ణ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌కు అద్దం పట్టేలా, కథనానికి అనుసంధానమైన డిజైన్‌తో దీన్ని రూపొందించారు.  ఈ గ్రాండ్ వేడుకకు దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు, వెహికల్ డిజైనర్ అమర్, ఆయన కోర్ క్రియేటివ్ టీమ్ ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు, మీడియా కోసం అఖండ 2లోని నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన ఇప్పటివరకు ఎక్కడా ప్రదర్శించని ప్రత్యేక సన్నివేశాన్ని ప్రదర్శించడం ఈ ఈవెంట్కే హైలైట్‌గా నిలిచింది.

………….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.