My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

ఇది మామూలు అభిమానం కాదు.. రూ.2 ల‌క్ష‌ల‌కు అఖండ 2 టికెట్ కొన్న ఎన్ఆర్ఐ!

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2  కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా,  ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే జర్మనీలో నివసిస్తున్న బాలకృష్ణ ఎన్ఆర్ఐ అభిమాని ఒకరు ఈ సినిమా టికెట్‌ను ఏకంగా రూ. 2 లక్షలకు కొనుగోలు చేశారు.  జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ  అభిమాని రాజ‌శేఖ‌ర ప‌ర్న‌ప‌ల్లి […]

నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం అఖండ 2  కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా,  ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్‌కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే జర్మనీలో నివసిస్తున్న బాలకృష్ణ ఎన్ఆర్ఐ అభిమాని ఒకరు ఈ సినిమా టికెట్‌ను ఏకంగా రూ. 2 లక్షలకు కొనుగోలు చేశారు.  జ‌ర్మ‌నీలోని ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ  అభిమాని రాజ‌శేఖ‌ర ప‌ర్న‌ప‌ల్లి ఈ అసాధారణమైన పని చేసినట్లుగా తెలుస్తోంది. రెండు లక్షల రూపాయలు (రూ. 2,00,000) చెల్లించి మరీ ఆయన అఖండ 2 సినిమా టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ విష‌యాన్ని చిత్రబృందం ప్ర‌క‌టించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.