My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

లండన్‌లో షారుఖ్- కాజోల్ జంట కాంస్య విగ్రహ ఆవిష్కరణ

బాలీవుడ్‌లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా నిలిచిన దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే (డిడిఎల్‌జే) మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. షారుఖ్ ఖాన్ ఉ కాజోల్ జంట కెమిస్ట్రీ, హృదయాలను తాకే సంగీతం, మరపురాని సంభాషణలు ఈ చిత్రాన్ని సాధారణ సినిమాగా కాకుండా ఒక అనుభూతిగా మార్చాయి. ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ప్రదర్శించబడుతున్న అరుదైన క్లాసిక్‌గా నిలిచింది.30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్ […]

బాలీవుడ్‌లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా నిలిచిన దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే (డిడిఎల్‌జే) మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. షారుఖ్ ఖాన్ ఉ కాజోల్ జంట కెమిస్ట్రీ, హృదయాలను తాకే సంగీతం, మరపురాని సంభాషణలు ఈ చిత్రాన్ని సాధారణ సినిమాగా కాకుండా ఒక అనుభూతిగా మార్చాయి. ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్‌లో ప్రదర్శించబడుతున్న అరుదైన క్లాసిక్‌గా నిలిచింది.30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్ వద్ద షారుఖ్ఉకాజోల్ జంటకు ప్రత్యేకంగా రూపొందించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి షారూఖ్-కాజోల్‌ జంట స్వ‌యంగా హాజరై మరింత ఆకర్షణగా మార్చారు.  నీలిరంగు ఆధునిక చీరతో కాజోల్ అందంగా మెరిసిపోగా, బ్లాక్ సూట్‌లో షారుఖ్ ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపించాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.