My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

మన శంకరవరప్రసాద్ గారు ట్రైల‌ర్ కు ముహుర్తం ఫిక్స్‌ .. ఎప్పుడంటే

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైల‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతుండ‌గా, మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, […]

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మన శంకరవరప్రసాద్ గారు ట్రైల‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 4న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. సంక్రాంతికి వ‌స్తున్నాం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రాబోతుండ‌గా, మెగాస్టార్ చిరంజీవి, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేశ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.