My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అషికా రంగనాథ్‌కు బంపర్‌ ఆఫర్‌

హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌పై ఇప్పుడు ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. అయితే, ఈ వార్తపై ఇంకా అధికారిక అప్‌డేట్ రాలేదు. మరోవైపు శర్వానంద్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలిసింది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. […]

హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌పై ఇప్పుడు ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆషికా రంగనాథ్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తిలో రవితేజ సరసన నటించి ఆకట్టుకుంది ఆషికా రంగనాథ్. అయితే, ఈ వార్తపై ఇంకా అధికారిక అప్‌డేట్ రాలేదు. మరోవైపు శర్వానంద్ ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలిసింది. అన్నట్టు ఈ సినిమా షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ముందుగా హీరో శర్వానంద్‌పై ఎంట్రీ సీన్స్‌ను షూట్ చేస్తారట. ఈ సీక్వెన్స్‌కి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్‌ను కూడా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.