My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

హైకూ షూటింగ్ స్టార్ట్

ఏగన్‌, ఫెమినా జార్జ్‌, కోర్ట్‌ ఫేమ్‌ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం హైకూ కేరళలో ప్రారంభమైంది. యువరాజ్‌ చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌ సినిమా హౌస్‌ పతాకంపై డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు.  వినూత్న కథాంశంతో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నవతరం ప్రేమకథ ఇదని మేకర్స్‌ తెలిపారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్నదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి […]

ఏగన్‌, ఫెమినా జార్జ్‌, కోర్ట్‌ ఫేమ్‌ శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం హైకూ కేరళలో ప్రారంభమైంది. యువరాజ్‌ చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌ సినిమా హౌస్‌ పతాకంపై డి.అరుళనందు, మాథ్యూ అరుళనందు నిర్మిస్తున్నారు.  వినూత్న కథాంశంతో ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నవతరం ప్రేమకథ ఇదని మేకర్స్‌ తెలిపారు. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్‌ ఈ చిత్ర డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకున్నదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రియేష్‌ గురుస్వామి, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, దర్శకత్వం: యువరాజ్‌ చిన్నసామి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.