My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ .. కీల‌క ప్ర‌క‌ట‌న

దేశ‌వ్యాప్తంగా యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై హాట్ టాపిక్ న‌డుస్తోంది. అమెరికాతో భార‌త్ చేసుకున్న ఒప్పందంపై స్పష్ట‌త కావాల‌ని, పార్ల‌మెంట్ లో స‌ద‌రు ఒప్పందంపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార‌ణంతో ప‌లుమార్లు లోక్ స‌భ కూడా వాయిదా ప‌డుతుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల నుంచి సంయుక్త ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని వెల్ల‌డించారు. వ‌చ్చే నాలుగు రోజుల్లో స‌దురు […]

దేశ‌వ్యాప్తంగా యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై హాట్ టాపిక్ న‌డుస్తోంది. అమెరికాతో భార‌త్ చేసుకున్న ఒప్పందంపై స్పష్ట‌త కావాల‌ని, పార్ల‌మెంట్ లో స‌ద‌రు ఒప్పందంపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ప్ర‌తిప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కార‌ణంతో ప‌లుమార్లు లోక్ స‌భ కూడా వాయిదా ప‌డుతుంది. తాజాగా ఈ అంశంపై కేంద్ర మంత్రి పియూష్ గోయాల్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ పై ఇరుదేశాల నుంచి సంయుక్త ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని వెల్ల‌డించారు. వ‌చ్చే నాలుగు రోజుల్లో స‌దురు ఒప్పందంపై క్లారీటీ వ‌స్తోంద‌ని చెప్పారు. వ‌చ్చే మార్చిలో యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ ఒప్పందంపై సంత‌కాలు చేయ‌నున్నార‌ని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా భార‌త్ పై 18 శాతం టారిప్‌లు త‌గ్గించింద‌న్నారు. ఒప్పందంపై విధానపరమైన అంశాలపై, రెండు దేశాల సుంకాల నిర్మాణాల మధ్య వ్యత్యాసాన్ని వాణిజ్య కార్యదర్శి రాజేష్ అగర్వాల్ వివ‌రిస్తున్నార‌ని తెలియ‌జేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.