My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

బీబీసీకి డొనాల్డ్‌  ట్రంప్‌ షాక్‌

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ మధ్య వివాదం కొనసాగుతోంది . 2021 జ‌న‌వ‌రి 6వ తేదీన ఆయ‌న చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఛాన‌ల్‌ తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసి ప్రసారం చేయ‌డం వ‌ల్లే క్యాపిట‌ల్ హిల్‌లో అల్లర్లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ట్రంప్‌ తాజాగా గట్టి షాకిచ్చారు. సంస్థపై పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్‌ డాలర్లు నష్టపరిహారం డిమాండ్‌ చేశారు. మియామిలోని ఫెడరల్‌ కోర్టులో […]

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ మధ్య వివాదం కొనసాగుతోంది . 2021 జ‌న‌వ‌రి 6వ తేదీన ఆయ‌న చేసిన ప్రసంగాన్ని బీబీసీ ఛాన‌ల్‌ తప్పుడు అర్థం వచ్చేలా మార్చేసి ప్రసారం చేయ‌డం వ‌ల్లే క్యాపిట‌ల్ హిల్‌లో అల్లర్లు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీబీసీకి ట్రంప్‌ తాజాగా గట్టి షాకిచ్చారు. సంస్థపై పరువు నష్టం దావా వేశారు. 10 బిలియన్‌ డాలర్లు నష్టపరిహారం డిమాండ్‌ చేశారు. మియామిలోని ఫెడరల్‌ కోర్టులో ట్రంప్‌ దావా వేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.