My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు బ్రేకేసిన అమెరికా సేనేట్‌

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ సేనేట్ బ్రేకేసింది. ఇరాన్ యుద్ధం అంశంలో యుద్ధ అధికారాల తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానం ఆమోదం పొంద‌డంతో, ట్రంప్ అధికారాల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయ్యింది. ఉభ‌య‌స‌భ‌ల అనుమ‌తి లేకుండా యుద్ధాల అంశంలో ట్రంప్ సైనిక చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా ఆ తీర్మానం పాస్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఇరాన్‌తో యుద్ధం మొద‌లైన త‌ర్వాత తొలి సారి అమెరికా కాంగ్రెస్ ట్రంప్ వేగానికి క‌ళ్లెం వేసింది. ఇరాన్ యుద్ధ అధికారాల తీర్మానాన్ని […]

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ సేనేట్ బ్రేకేసింది. ఇరాన్ యుద్ధం అంశంలో యుద్ధ అధికారాల తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఆ తీర్మానం ఆమోదం పొంద‌డంతో, ట్రంప్ అధికారాల‌కు చెక్ పెట్టిన‌ట్లు అయ్యింది. ఉభ‌య‌స‌భ‌ల అనుమ‌తి లేకుండా యుద్ధాల అంశంలో ట్రంప్ సైనిక చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా ఆ తీర్మానం పాస్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఇరాన్‌తో యుద్ధం మొద‌లైన త‌ర్వాత తొలి సారి అమెరికా కాంగ్రెస్ ట్రంప్ వేగానికి క‌ళ్లెం వేసింది. ఇరాన్ యుద్ధ అధికారాల తీర్మానాన్ని 50-48 ఓట్ల తేడాతో పాస్ చేశారు. డెమోక్రాట్ల‌కు మ‌ద్ద‌తుగా న‌లుగురు రిప‌బ్లిక‌న్లు కూడా క‌ల‌వ‌డంతో ఆ తీర్మానం ఆమోదం పొందింది. ఓ డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి మాత్రం ఆ తీర్మానానికి వ్య‌తిరేకంగా ఓటేశారు. ఇరాన్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న అమెరికా ద‌ళాల‌ను ఆ తీర్మానం ప్ర‌కారం వెన‌క్కి రప్పించాల్సి ఉంటుంది, లేదంటే అమెరికా కాంగ్రెస్ అనుమ‌తితో సైనిక చ‌ర్య‌కు దిగాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.