My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

పశ్చిమబెంగాల్ ప్రజలకు ప్రధాని మోదీ సాష్టాంగ నమస్కారం

పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి వచ్చిన ప్రధాని ప్రజలవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో సభా ప్రాంగణం జయజయధ్వానాలతో మార్మోగిపోయింది. అంతేకాక,  […]

పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా బిజెపి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభా వేదికపైకి వచ్చిన ప్రధాని ప్రజలవైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేశారు. దీంతో సభా ప్రాంగణం జయజయధ్వానాలతో మార్మోగిపోయింది. అంతేకాక,  బిజెపి సీనియర్ కార్యకర్త అయిన  మఖ్ఖన్‌లాల్ సర్కార్‌(98)కి పాదాభివందనం చేసిన, ఆ తర్వాత ఆప్యాయంగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. ఈ రెండు సన్నివేశాలు సభలో ఆకర్షణీయంగా నిలిచాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.