My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

ట్రంప్‌తో కొన్నిసార్లు విభేదాలు .. నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

మిత్రదేశమైన అమెరికా కంటే ఇజ్రాయెల్ భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు. ఆ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందమని అన్నారు. ఇరాన్- అమెరికా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అనిపిస్తే ఇరాన్, లెబనాన్ పై దాడులు చేస్తూనే ఉంటామని, ఆ అంశంలో ట్రంప్ తో విభేదాలు వస్తుంటాయని తెలియజేశారు. తాము ఇరాన్, అమెరికా ఒప్పందంపై […]

మిత్రదేశమైన అమెరికా కంటే ఇజ్రాయెల్ భద్రతే తమ తొలి ప్రాధాన్యం అని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తెలిపారు. ఆ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందమని అన్నారు. ఇరాన్- అమెరికా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అవసరం అనిపిస్తే ఇరాన్, లెబనాన్ పై దాడులు చేస్తూనే ఉంటామని, ఆ అంశంలో ట్రంప్ తో విభేదాలు వస్తుంటాయని తెలియజేశారు. తాము ఇరాన్, అమెరికా ఒప్పందంపై కట్టుబడి ఉండమని, ఇరాన్ కు అణ్వాయుధాలు ఉండకుండా అడ్డుకుంటామని సూచించారు. ఇరాన్ కు అణ్వాయుధాలు లభించకుండా అడ్డుకోవడం తమ విధానమని, దీనిని ఏ ఒప్పందం మార్చలేదు అని ఇజ్రాయెల్ పరిస్థితిని అర్థం చేసుకోకపోతే అది నిజమైన మిత్రదేశం కాదని నెతన్యాహు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.