Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

మెగా ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్ దంపతులు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ దంపతులకు జూన్ 20, 2023న ఓ చిన్నారి జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లీం కారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే క్లీం కారా పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని ప్రపంచానికి చూపించలేదు. రీసెంట్‌గా రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి క్లీం కారా వాయిస్‌తో అభినందనలు తెలిపింది. అయితే క్లీం కారా ఈ రోజు తన మూడో […]

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ దంపతులకు జూన్ 20, 2023న ఓ చిన్నారి జన్మించిన విషయం తెలిసిందే. ఆ పాపకు క్లీం కారా కొణిదెల అని నామకరణం చేశారు. అయితే క్లీం కారా పుట్టినప్పటి నుంచి ఆమె ముఖాన్ని ప్రపంచానికి చూపించలేదు. రీసెంట్‌గా రామ్ చరణ్ పెద్ది సినిమా గురించి క్లీం కారా వాయిస్‌తో అభినందనలు తెలిపింది. అయితే క్లీం కారా ఈ రోజు తన మూడో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు క్లీం కారా ఫోటోను సోషల్‌మీడియా ద్వారా ఉపాసన షేర్ చేశారు. అటు రామ్ చరణ్, ఇటు ఉపాసన క్లీం కారాను ఇరువైపులా ఎత్తుకుని నిలబడగా, చిరు నవ్వులు చిందిస్తూ చిన్నారి కనిపించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చరణ్, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.