Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - Telangana

ఖైరతాబాద్​ గణేశుడు  విగ్రహ నమూనా విడుదల …ఈసారి 

త్వరలో వినాయక చవితి సందడి మొదలు కానుంది. దేశమంతా గణపతి విగ్రహాల తయారీ మొదలైంది. తెలుగురాష్ట్రాల్లో ఖైరతాబాద్​ విఘ్నేశునిది ప్రత్యేక స్థానం. ప్రతిసారీ లంబోదరుడు అత్యంత ఎత్తైన, విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. ఈసారి బడా గణేశుడు 69 అడుగుల్లో పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా చిత్రం విడుదల చేసింది. విగ్రహానికి ఓవైపు కాళీమాత, మరోవైపు సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి కూడా ఈ భారీ విగ్రహాన్ని […]

త్వరలో వినాయక చవితి సందడి మొదలు కానుంది. దేశమంతా గణపతి విగ్రహాల తయారీ మొదలైంది. తెలుగురాష్ట్రాల్లో ఖైరతాబాద్​ విఘ్నేశునిది ప్రత్యేక స్థానం. ప్రతిసారీ లంబోదరుడు అత్యంత ఎత్తైన, విశిష్ట రూపంలో దర్శనమిస్తాడు. ఈసారి బడా గణేశుడు 69 అడుగుల్లో పంచముఖ సంకటహర మహాగణపతిగా దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నమూనా చిత్రం విడుదల చేసింది. విగ్రహానికి ఓవైపు కాళీమాత, మరోవైపు సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిమలను ఏర్పాటు చేయనున్నారు. ఈసారి కూడా ఈ భారీ విగ్రహాన్ని శిల్పి రాజేంద్రన్ సిద్ధం చేయనున్నారు. ఇవాళ విగ్రహ ఏర్పాటు కర్రపూజ నిర్వహించారు. సెప్టెంబర్​ 14న చవితి పండగ జరగనుండగా, ఈ ఏడాదితో ఖైరతాబాద్​ భారీ లంబోదరుడి ఉత్సవాలకు 72 ఏళ్లు పూర్తికానున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.