My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

సీఎం చంద్రబాబుకు బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎకనమిక్‌ టైమ్స్‌ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ   సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకి  ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి […]

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు లభించింది. ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఎకనమిక్‌ టైమ్స్‌ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఈ   సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ స్పందించారు. చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వకారణం. రాష్ట్రంతో పాటు మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్ఠాత్మకం. సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకి  ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా  నిలుస్తోంది. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకు సీఎం స్ఫూర్తిగా నిలుస్తున్నారు అని లోకేశ్‌ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.